గల్ఫ్ కప్ ఆఫ్ నేషన్స్ ఫుట్ బాల్ పోటీలలో సౌదీ జట్టు కువైట్ జట్టుని 2-1 తేడాతో ఓడించింది
- December 23, 2017
కువైట్ సిటీ : గల్ఫ్ కప్ ఆఫ్ నేషన్స్ ఫుట్ బాల్ పోటీలలో సౌదీ అరేబియా జట్టు కువైట్ జట్టుని 2-1 గోల్స్ తేడాతో ఒడించిందింది. కువైట్ సిటీ లోని షేక్ జబెర్ అల్ అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన 23 వ గల్ఫ్ కప్ ఆఫ్ నేషన్స్ ప్రారంభ మ్యాచ్ లో తొలి పోటీలో సౌదీ అరేబియా గెలుపొందింది. సల్మాన్ అల్-మోషేర్, ముఖ్తార్ ఫాలాతా 13 మరియు 52 వ నిమిషంలో కువైట్ పై గోల్స్ వేశారు. అదేవిధంగా 60 వ నిమిషంలో అబ్దుల్లా అల్ బఖెరి యొక్క బూట్ నుండి వేగంగా వచ్చిన బంతో కువైట్ గోల్ లో పడటంతో సౌదీ అరేబియా ఈ పోటీలో నెగ్గింది.కువైట్ ఎమిర్ షేక్ సబాహ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబహ్ రంగురంగ ప్రారంభోత్సవ వేడుకను ప్రారంభించారు. ఫిఫా అధ్యక్షుడైన జియాన్ని ఇన్ఫాంటినో మరియు ఇతర ప్రముఖుల ఈ పోటీని చేసేందుకు వచ్చారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!