న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించిన పోలీసులు
- December 23, 2017
హైదరాబాద్: హైదరాబాద్లో న్యూఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి 8 గంటల నుంచి ఒంటి గంట వరకే వేడుకలు జరుపుకోవాలన్నారు. రిసార్ట్స్ లో అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహించవద్దన్న పోలీసులు...డ్రగ్స్, హుక్కాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి కార్యక్రమానికైనా అనుమతి తప్పనిసరి అని సూచించిన పోలీసులు ..న్యూఇయర్ పార్టీల్లోకి ఆహ్వానం ఉంటేనే అనుమతించాలని చెప్పారు. భారీ బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల