సవ్యసాచిలో భూమిక
- December 23, 2017
చందూ మొండేటి, నాగ చైతన్య కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ సవ్యసాచి..ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. మాధవన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.. తాజాగా మరో కీలక పాత్ర కోసం భూమికను ఎంపిక చేశారు. 'మిడిల్ క్లాస్ అబ్బాయ్'లో నాని వదినగా మెప్పించిన భూమిక మరోసారి సవ్యసాచి మూవీలో అదే తరహా పాత్రలో నటించనుంది. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల