కాబూల్‌లో ఆత్మాహతి దాడి
- December 24, 2017
కాబూల్ : షాష్ దారక్ ప్రాంతంలోని నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ సబ్ ఆఫీసు వద్ద పేలుడు సంభవించింది. ఛాతీకి పేలుడు పదార్ధాలు అమర్చుకుని వచ్చిన ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకోవడంతో ఉగ్రవాదితో పాటు మరో ఏడుగురు మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం 7.20 గంటలకు జరిగింది. ఇప్పటి వరకు ఏ ఉగ్రసంస్థ ఈ ఘటనకు తాము బాధ్యులుగా ప్రకటించుకోలేదు.
తాజా వార్తలు
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష







