కాబూల్‌లో ఆత్మాహతి దాడి

- December 24, 2017 , by Maagulf
కాబూల్‌లో ఆత్మాహతి దాడి

కాబూల్‌ : షాష్‌ దారక్‌ ప్రాంతంలోని నేషనల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ సబ్‌ ఆఫీసు వద్ద పేలుడు సంభవించింది. ఛాతీకి పేలుడు పదార్ధాలు అమర్చుకుని వచ్చిన ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకోవడంతో  ఉగ్రవాదితో పాటు మరో ఏడుగురు మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం 7.20 గంటలకు జరిగింది. ఇప్పటి వరకు ఏ ఉగ్రసంస్థ ఈ ఘటనకు తాము బాధ్యులుగా ప్రకటించుకోలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com