తారల క్రిస్మస్ విషెస్
- December 24, 2017
క్రిస్మస్ క్రైస్తవుల పండుగే అయినా చాలా మంది ఇంట్లో క్రిస్మస్ చెట్టును అలంకరించి సెలబ్రేట్ చేసుకుంటుంటారు. స్నేహితులు, బంధువులను ఇంటికి పిలిచి పార్టీలు ఇస్తుంటారు. ఇక సినీ తారల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రిస్మస్ దగ్గరపడుతోందంటే.. ఇంట్లో క్రిస్మస్ చెట్లు అలంకరించి తెగసందడి చేస్తుంటారు. క్రిస్మస్‌ను పురస్కరించుకుని సినీ ప్రముఖులు సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.
* 'మీ మనసు, ఇల్లు సంతోషంతో నిండిపోవాలి. హ్యాపీ క్రిస్మస్ అండ్‌న్యూ ఇయర్' - రమ్యకృష్ణ *
'అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీకు మీరే శాంతాక్లాజ్‌గా మారి మీ కలలు నెరవేర్చుకోండి.' - రకుల్ ప్రీత్ సింగ్ *
'అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు' - కల్యాణ్ రామ్ *
'మెర్రీ క్రిస్మస్. ఈ క్రిస్మస్‌తో మీ జీవితం ఆనంద క్షణాలతో వెలిగిపోవాలి' - మంచు లక్ష్మి *
'అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను' - సిమ్రన్ *
'ఈ క్రిస్మస్‌తో మీ జీవితం మరపురాని జ్ఞాపకాలతో నిండిపోవాలి' - బెల్లంకొండ శ్రీనివాస్ *
'అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ కలలు నిజం కావాలని కోరుకుంటున్నాను' - సాయి ధరమ్ తేజ్ *
'అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు' - నితిన్ *
'మెర్రీ క్రిస్మస్. మీ అందరికీ శాంతాక్లాజ్ కానుకలు ఇచ్చి ఉంటారని ఆశిస్తున్నాను. నాకు మరో వారంలో కానుక ఇస్తున్నారు. ఇంతకు మించి నేను ఏమీ అడగలేను' - మంచు విష్ణు *
'మెర్రీ క్రిస్మస్ ఫ్రెండ్స్' - కోన వెంకట్
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల