ఫిబ్రవరి 9 నుంచి 'శ్రీమతి తెలంగాణ'
- December 25, 2017
హైదరాబాద్: గృహిణులు కూడా మోడలింగ్ చేసి తమ సత్తాను చాటుకునేందుకు ఫిబ్రవరి 9 నుంచి శ్రీమతి తెలంగాణ పోటీలు జరుగనున్నాయి. బంజారాహిల్స్‌లోని హోటల్ సితార గ్రాండ్‌లో పోటీల గోడపత్రికను ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ ఏ వెంకటేశ్వర్‌రెడ్డి, నగర మేయర్ సతీమణి బొంతు శ్రీదేవీ తదితరులు ఆవిష్కరించారు. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 10 వరకు వి విధ జిల్లాలో పోటీలు జరుగుతాయని ఫైనల్స్ మార్చి 27న నిర్వహించనున్నట్టు నిర్వాహకురాలు లక్ష్మీ జగదీశ్వరి తెలిపారు. ఫామిలీ ఎమోషన్స్, ఉమెన్ ఇన్ సొసైటీ, డాన్సింగ్, సోషల్ రెస్పాన్సిబిలీటీ వంటి విభాగాల్లో 20 నుంచి 35 ఏళ్లలోపు గృహిణులకు పోటీలు జరుగుతాయన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల