అరుణ్ సాగర్ పురస్కారం అందుకోనున్న గోరటి వెంకన్న

- December 26, 2017 , by Maagulf
అరుణ్ సాగర్ పురస్కారం అందుకోనున్న గోరటి వెంకన్న

ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న అరుణ్ సాగర్ సాహితీ పురస్కారం అందుకోనున్నారు. 2017 ఏడాదికి గాను వెంకన్నను ఈ అవార్డ్ అందుకోవడానికి జ్యూరీ ఎంపిక చేసింది. జనవరి 2 అర్జున్ సాగర్ జయంతి  సందర్భంగా తెలుగు యూనివర్సిటీలోని ఆడిటోరియమ్ లో వెంకన్న ను ఈ పురస్కారంతో సత్కరించనున్నారు. అరుణ్ సాగర్ ట్రస్ట్ నిర్వహణలో ఈ కార్యక్రమం జరగనున్నది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com