నిషేధిత స్పై గేర్లను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
- December 26, 2017
మస్కట్: నిషేధిత స్పై గేర్లను ఇంటర్నెట్ ద్వారా విక్రయిస్తున్న ముఠా సభ్యుల్ని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రిస్క్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, పలువురు సభ్యులుగల ముఠాని అరెస్ట్ చేసిందనీ, వీరంతా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా నిషేధిత స్పైయింగ్ గేర్లను విక్రయిస్తున్నారని ఒమన్ కస్టమ్స్ ఆన్లైన్ ద్వారా వెల్లడించింది. పెన్నులు, కళ్ళద్దాలు, వాకీ టాకీలు, ఎలక్ట్రానిక్ ప్లగ్‌లు వంటి వాటికి సీక్రెట్ కెమెరాలను అమర్చడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవి వ్యక్తుల ప్రైవసీని దెబ్బతీస్తాయనే కోణంలో ఒమన్‌లో వీటిని పూర్తిగా నిషేధించడం జరిగింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







