ఇల్లీగల్‌ స్రీట్‌వెండర్స్‌పై దాడులు

- December 29, 2017 , by Maagulf
ఇల్లీగల్‌ స్రీట్‌వెండర్స్‌పై దాడులు

మస్కట్‌: రువీ, మస్కట్‌లలోని స్ట్రీట్‌ వెండర్స్‌పై మస్కట్‌ మునిసిపాలిటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసరి నుంచి పలురకాలైన గూడ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. అర్బన్‌ ఇన్‌స్పెక్షన్‌ ఆఫ్‌ మస్కట్‌ మునిసిపాలిటీ - ముట్రా, రువీ సహా ఇతర ప్రాంతాల్లోని స్ట్రీట్‌ వెండర్స్‌పై దాడులు కొనసాగిస్తాయనీ, వారిని నియంత్రించడమే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టామనీ, ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న వస్తువులను సంబంధిత అధికారులకు అప్పగిస్తున్నామని మునిసిపాలిటీ ఆన్‌లైన్‌ స్టేట్‌మెంట్‌లో వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com