ఒంటెల పోటీలలో పాల్గొన్న ఎమిర్

- December 30, 2017 , by Maagulf
ఒంటెల పోటీలలో పాల్గొన్న ఎమిర్

ఖతార్ : ఒంటెల పోటీల స్థాపకుడు  షేక్ జస్సిమ్ బిన్ మొహమెద్ బిన్ థానీ స్మారకార్థం అల్ షేహనియా ర్యాట్రాక్ లో ఘనంగా నిర్వహిస్తున్న ఒంటెల పండుగ ముగింపు రోజులలో గౌరవనీయ శ్రీశ్రీ  షేర్ తామిమ్ బిన్ హమద్ అల్-థానీ హాజరయ్యారు. ఎమిర్ రెండు ఫైనల్ పోటీలకు ఆయన హాజరయ్యారు. ఐదు సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఒంటెల యజమానులైన షేక్లు మరియు అదే వయస్సులో ఉన్న మరొక ఒంటెల యాజమాన్యం గిరిజన సమూహాలు ఈ పోటీలో అనేక మంది షేక్ లు, గిరిజనులు మరియు పెద్ద సంఖ్యలో ఒంటె జాతి ప్రేమికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com