బాలయ్య 102వ చిత్రం 'జై సింహ' అమ్మకుట్టి పాట వైరల్

- January 01, 2018 , by Maagulf
బాలయ్య 102వ చిత్రం 'జై సింహ' అమ్మకుట్టి పాట వైరల్

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న జై సింహ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే బాలయ్య అభిమానులకోసం ఈ చిత్రంలోని ఓ పాటను ఆన్ లైన్ ద్వారా విడుదల చేశారు. అమ్మకుట్టి అమ్మకుట్టి అందమంతా ఒంపకే.. అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార నటిస్తోంది. కేఎస్ రవికుమార్ డైరక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com