స్మగుల్డ్ సిగరెట్స్ సీజ్
- January 02, 2018
మస్కట్: సిగరెట్ల కార్టన్స్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అల్ వజాజా బోర్డర్ పాయింట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒమన్లోకి అక్రమంగా ఈ సిగరెట్ కార్టన్స్ని తీసుకొచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తుంటగా వాటిని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అత్యంత చాకచక్యంగా సిగరెట్ కార్టన్లను దాచి రవాణా చేస్తుండగా, కస్టమ్స్ అధికారులు నైపుణ్యంతో వాటిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు ఆన్లైన్లో వెల్లడించింది ఒమన్ కస్టమ్స్.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







