వైఎస్సార్‌గా మలయాళ సూపర్ స్టార్..!
- January 02, 2018
బాలీవుడ్ బయోపిక్ హవా టాలీవుడ్‌కి కూడా పాకింది. ఆమధ్య నందమూరి తారకరామారావు బయోపిక్‌ని తెరకెక్కించాలని ప్రయత్నాలు జరిగాయి. ముగ్గురు దర్శకులు తెరకెక్కించాలని పోటీ పడుతున్నట్లు తెలిసిందే. ఇప్పుడు తాజాగా వైఎస్‌ఆర్ బయోపిక్‌ని తెరపైకి ఎక్కించ బోతున్నట్లు సమాచారం. అయితే ఈ పాత్రకి మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఆనందో బ్రహ్మ చిత్రంతో సక్సెస్ సాధించిన దర్శకుడు మహి రాఘవ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం. ఇక వైఎస్‌ఆర్ తనయుడు జగన్ కూడా ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇప్పుడు ఈ వార్త ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజా వార్తలు
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!







