వెబ్ సైట్ లాంచ్ చేసిన సూపర్ స్టార్

- January 02, 2018 , by Maagulf
వెబ్ సైట్ లాంచ్ చేసిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త వెబ్ సైట్, మొబైల్ అప్లికేషన్స్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా ట్విటర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. " అందర్నీ ఒకచోట చేర్చడానికి నేను వెబ్ సైట్ లాంచ్ చేశా. దయచేసి మీ ఓటర్ ఐడీ నెంబర్ ఉపయోగించి పేర్లు నమోదు చేసుకోండి " అని కోరాడు.

తను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు ఇప్పటి నుంచే సేవలు అందించేందుకు రజనీ మొదటి ప్రయత్నంగా ఈ వెబ్ సైట్ ప్రారంభించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com