టీ20ల్లో వరల్డ్ రికార్డ్ సృష్టించిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కొలిన్ మన్రో
- January 03, 2018
టీ20లో వరల్డ్ రికార్డ్ సృష్టించాడు న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కొలిన్ మన్రో. వెస్టిండీస్ తో జరుగుతున్న టీ 20 లో 53 బంతుల్లో పది సిక్స్‌లు, మూడు ఫోర్లతో 104 రన్స్ చేసి టీ20లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ రికార్డ్ లోకి ఎక్కాడు మన్రో. టీ20ల్లో అతనికిది మూడో సెంచరీ. టీ20 ఫార్మట్ లో అత్యదిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్ మన్రోనే. మన్రో తర్వాతి స్థానంలో రెండేసి సెంచరీలతో మెకల్లమ్, రోహిత్ శర్మ, క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్ ఉన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







