జపాన్ లో భూకంపం

- November 20, 2015 , by Maagulf
జపాన్ లో భూకంపం

జపాన్ లోని బోనిస్ దీవుల్లో భూకంపం సంభవించింది. భూప్రకంపనలకు భయపడి ప్రజలు ఇండ్లలోంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదైనట్టు భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com