గల్ఫ్‌ కప్‌ విజయోత్సవాల్లో అప్రమత్తం: ఆర్‌ఓపి

- January 06, 2018 , by Maagulf
గల్ఫ్‌ కప్‌ విజయోత్సవాల్లో అప్రమత్తం: ఆర్‌ఓపి

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీసులు తమ పౌరుల్ని, అలాగే రెసిడెంట్స్‌ని అప్రమత్తం చేస్తూ ప్రకటన జారీ చేసింది. అరేబియన్‌ గల్ఫ్‌ కప్‌ ఆఫ్‌ నేషన్స్‌లో ఒమన్‌ సాధించిన విజయం నేపథ్యంలో సంబరాలు ప్రశాంతంగా జరగాలనీ, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోరాదని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. ఒమన్‌ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా వేడుకలు ఉండాలనీ, షేమ్‌ఫుల్‌ బిహేవియర్‌ ఎవరూ ప్రదర్శించరాదని ఈ సందర్భంగా రాయల్‌ ఒమన్‌ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com