నిరసన తెలియచేసిన11 మంది రాజకుమారులు అరెస్టు
- January 06, 2018
సౌదీ అరేబియా: ఆందోళన విరమించాలని కోరినా...ఆ సూచనను పట్టించుకోకుండా నిరసన తెలియచేస్తున్న 11 మంది రాజకుమారులను అరెస్టు చేశారు. సౌదీ రాజ్యంలో తమ పట్ల అమలవుతున్న కఠిన్య చర్యలు వ్యతిరేకంగా సౌదీ ఆరేబియాకు చెందిన 11 మంది రాజకుమారులను అరెస్టు చేసినట్లు అక్కడి న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. తమ బంధువుకు సంబంధించి నీటి, విద్యుత్ బిల్లులను చెల్లించడాన్ని రద్దు చేస్తూ ఇటీవల సౌదీ రాజు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 11 మంది రాజకుమారులు రియాద్‌లోని ఓ చారిత్రక రాజభవనం ఎదుట ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి వారంతా వెళ్లిపోవాలని ఆదేశించినప్పటికీ వినిపించుకోకపోవడంతో వారిని అరెస్టు చేశారు. వారిని విచారణ ఎదుటకు హాజరుపర్చేందుకు 11 మంది రాజకుమారులు హ'ఇరు జైలుకు అత్యంత భద్రతా చర్యల మధ్య తరలించారు.
తాజా వార్తలు
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!







