"మొహమెద్ బిన్ జాయెద్ ధన్యవాదాలు" అని గ్లోబల్ విలేజ్ చెబుతుంది

- January 07, 2018 , by Maagulf

దుబాయ్: దుబాయ్ గ్లోబల్ విలేజ్ అతిథులు తమ గౌరవనీయ అబుదాబి యొక్క క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ  సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్  షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్,  ధన్యవాదాలు తెలియచేసే జాతీయ ప్రచారం పాల్గొన్నారు. ఈ ప్రచారం అతని హైస్నేస్ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు, "థాంక్ యు, మహ్మద్ ఇన్ జాయెడ్" అనే నినాదంతో ప్రారంభించారు. "మేము ఆయన గొప్పదనంను కీర్తిస్తూ  షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, దేశం యొక్క భద్రత, మా కోట యొక్క నిర్మాత , మా సైన్యం యొక్క నాయకుడు, మరియు మా దేశం యొక్క సింహం లాంటి రక్షకుడు ధన్యవాదాలు కోరుకున్నాడు., మా నిరంతర సంరక్షణ కోసం మా యువకులు ఆలింగనం చేస్తూ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు.  సమర్ధ నాయకత్వం, మరియు మీ పాలనలో  యూఏఈ  మరింత విజయం మరియు శ్రేయస్సు కోరుకొంటున్నట్లు, గ్లోబల్ విలేజ్ సీఈఓ బద్ర్  అనాహి తెలిపారు.  ఉత్సవం జ్ఞాపకార్థం, గ్లోబల్ విలేజ్ నినాదంతో అలంకరించబడుతుంది # థాంక్ _యు _మొహమ్మద్ _బిన్ _జాయేద్ . ప్రచార జెండాలు ఉద్యానవనానికి ప్రవేశద్వారం  ప్రధాన సాంస్కృతిక వేదికను వద్ద అలనంకరించారు. నాయకుడి మీద  ప్రేమ మరియు కృతజ్ఞతగా వారి ప్రచారం షర్టులు ధరించిన అతిథుల ముందు వరుసగా సిబ్బందిని గ్లోబల్ విలేజ్ లో  స్వాగతించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com