అందరి మెప్పును పొందుతున్నమార్పు
- January 07, 2018
'ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది' అన్నట్టుగానే దుబాయ్ ని పరిపాలించే రాజు తన ఆలోచనతో సమాజంలో పెను మార్పుకు కారణమయ్యారు.
వికలాంగులు తమ మనోధైర్యంతో ఎంతో ప్రగతిని సాధిస్తున్నారు మరియు దేశ ప్రగతికి ఎంతో తోడ్పడుతున్నారు.. అంగవైకల్యం శరీరానికే గానీ మనసుకీ, మేధాశక్తికీ కాదని, వారికున్న మనోనిబ్బరం ఎంతో మెచ్చుకోతగ్గదని.. యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు దుబాయ్ ప్రధానమంత్రి అయినటువంటి దుబాయ్ రారాజు 'HH Sheikh Mohammed bin Rashid Al Maktoum' ఇకపై వికలాంగులను 'People of Determination' అని సంభోదించాలి అని నిర్దేశించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం సదా ఆదర్శనీయమని, హర్షించదగ్గదని ప్రజలు వేయి నోళ్ళ కొనియాడుతున్నారు.
అన్ని బహిరంగ ప్రదేశాలలో, ఎయిర్పోర్ట్ లలో కూడా 'People of Determination' బోర్డులను చూసి రాజు తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.
కాగా వికలాంగులను 'దివ్యాంగులు' గా సంభోదించాలి అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించడం గమనార్హం. ఇరు దేశాల ప్రధానమంత్రులు తీసుకున్న ఈ నిర్ణయాలు అభినందనీయలే..ఏమంటారు?
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







