బెంగుళూరు పబ్‌లో మంటలు.. ఐదుగురు మృతి
- January 07, 2018
బెంగుళూరు : సోమవారం తెల్లవారు జామున అకస్మాత్తుగా కలాసిపల్యా మార్కెట్లోని కుంబార సంఘ్ భవనంలో గల కైలాష్ బార్లో మంటలు చెలరేగడంతో ఆ భవనంలోనే నిద్రిస్తున్న ఐదుగురు మృతిచెందారు. తుమ్కూర్కు చెందిన స్వామి, ప్రసాద్, మహేష్, హసాన్‌కు చెందిన మంజునాథ్, మండ్యాకు చెందిన కీర్తి మృతిచెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరందరూ దట్టమైన పొగకారణంగా ఊపిరాడక మృతిచెందినట్లు అధికారుల తెలిపారు. రెండు అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్‌లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన







