మస్కట్:డ్రగ్స్ కేసులో ఇద్దరు వలసదారుల అరెస్ట్
- January 10, 2018
మస్కట్: ఇద్దరు వలసదారుల్ని డ్రగ్స్ కేసులో రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బౌషెర్‌లో వీరిని అరెస్ట్ చేసినట్లు ఆర్‌ఓపి వెల్లడించింది. ఆర్‌ఓపి అధికార ప్రతినిథి మాట్లాడుతూ, డైరెక్టరేట్ జనరల్ ఫర్ ది కంట్రోల్ ఆఫ్ నారోఎ్కటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్, ఆసియాకి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడంతోపాటు వారి నుంచి 68 క్యాప్సుల్స్‌లో హెరాయిన్ డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయనీ, నిందితులపై జైలు అధికారులు తదుపరి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయనున్నారని ఆర్‌ఓపి పేర్కొంది. డ్రగ్స్ విషయంలో సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్ తమతో సహకరించాలని ఆర్‌ఓపి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







