బాలకృష్ణకు రూ. 25 లక్షల చెక్కును అందజేసిన సింధు
- January 12, 2018
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఒలింపిక్ విజేత పీవీ సింధు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి ఆర్థిక సాయం చేశారు . ఈ రోజు ఉదయం బసవతారకం ఆస్పత్రి నిర్వాహుకుడు సినీ నటుడు బాలకృష్ణ కు రూ. 25 లక్షల చెక్కును సింధు అందజేశారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి టీవీ షోలో గెలుచుకున్న 25 లక్షల చెక్కును క్యాన్సర్ ఆస్పత్రికి ఇచ్చినట్లు పీవీ సింధు తెలిపారు సామిజిక బాధ్యతగా క్యాన్సర్ రోగులకు తన వంతు సాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ చెక్కును ఆస్పత్రి యజమాన్యానికి అందజేశానని ఆమె స్పష్టం చేశారు.ఈ సందర్భంగా సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులను బాలకృష్ణ సన్మానించారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







