ఒమన్ నుండి భారతదేశం, బంగ్లాదేశ్ తదితర దేశాలకు ఛార్జీలలో డిస్కౌంట్ ను పొందండి
- January 12, 2018
మస్కట్ : ఒమాన్ నుంచి భారతదేశానికి వచ్చే అన్నిఇండియన్ ఎయిర్‌లైన్స్ జెట్ ఎయిర్వేస్ లలో 20 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఎయిర్‌లైన్ ప్రకటించింది. దీని ప్రకారం, జనవరి 15, 2018 తర్వాత నాటి నుండి ప్రయాణీకులు బుకింగ్ లను చేసుకోవచ్చు. ఒమన్ నుండి భారతదేశం మరియు బ్యాంకాక్, కొలంబో, ఢాకా, హాంకాంగ్, ఖాట్మండు మరియు సింగపూర్ సహా ఇతర గమ్యస్థానాలకు క్యారియర్ విమానాల మీద 20 శాతం తగ్గింపు అద్దెలు అమలుకానున్నాయి. ఈ పరిమిత కాల విక్రయంలో మొదటిగా వచ్చినవారికి , మొదటి ఇచ్చే పద్ధతి ఆధారంగా మరియు ఒక టికెట్ ద్వారా వెళ్లే మార్గం మరియు తిరుగు ప్రయాణాలకి రెండిటికి చెల్లుతుంది. ప్రమోషన్ లో భాగంగా బుక్ చేసిన టికెట్లను జనవరి 15, 2018 నుండి వర్తించే నిబంధనలు మరియు షరతులతో ప్రయాణించడానికి చెల్లుబాటు అవుతుంది.జెట్ ఎయిర్వేస్ నిర్వహించే విమానాల మీద మాత్రమే ఈ ప్రత్యేక ఛార్జీలు వర్తించబడతాయి. తమ ప్రయాణ అతిథులు టిక్కెట్లను ఎయిర్‌లైన్ స్ వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ ద్వారా లేదా ట్రావెల్ ఎజెంట్ ద్వారా పొందవచ్చు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్‌లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









