పని చేస్తున్న చోట జరిగిన అన్యాయమే ఆత్మహత్యకు ప్రేరేపించింది:కుటుంబ సభ్యుల ఆరోపణ
- January 14, 2018మనామా: బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నవిబిన్ బాబురాజ్ యొక్క కుటుంబం, తన మరణానికి సంబంధించి పలు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. యూఏఈ లో నివసించే మృతుని బంధువు ఒకరు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, " బలవన్మరణం పాలైన విబిన్ బాబురాజ్ ఒక పని-సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నఅంశం కావొచ్చని మేము నమ్ముతున్నాము." అతనికి అన్యాయమైన విధానం అమలైనట్లు నమ్ముతామని ఆ వ్యక్తి తెలిపాడు. .ఈ విషయంలో సహాయాన్ని కోరడానికి భారత రాయబార కార్యాలయానికి వెళ్లి విబిన్ బాబురాజ్ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తనకు సహాయం చేయాలనీ రాయబార అధికారులను కోరనున్నట్లు బాధిత కుటుంబం నిర్ణయించింది. " విబిన్ బాబురాజ్ ఒక కొత్త ఉద్యోగాన్ని వెతుక్కొని ప్రక్రియలో ఉన్నాడు, కానీ ఆ నేపథ్యంలోనే అతని మరణం అకస్మాత్తుగా వచ్చిందని అని మరో బంధువు చెప్పాడు: "ఆత్మవిశ్వాసం ఏమాత్రం సంకేతాలను చూపలేదు." తన సోదరుడు చేస్తున్న ఉద్యోగం పట్ల ఎంతో అసంతృప్తిగా ఉన్నాడని, దాంతో ఆ ఉద్యోగం విడిచిపెట్టాడని తెలిపారు.. "బంధువు తెలిపిన సమాచారం ప్రకారం, బాబూరాజ్, తన యజమానితో వాదనకు దిగేది మరియు అక్కడ ఎదురవుతున్న పని ఒత్తిడి గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. "అతను తన పనిని గురించి ఏమాత్రం సంతోషంగా లేడని ఆ బంధువు చెప్పాడు, "ఇది ఆయనను తీవ్ర నిరాశకు గురై ఉండవచ్చని ఆయన ఆఖ్నుమానం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?