గో ఎయిర్ ఫెస్టివల్ ఆఫర్
- November 21, 2015
విమానయాన సంస్థ గో ఎయిర్ రానున్న పండగల దృష్ట్యా ఫెస్టివల్ ఆఫర్ ను ప్రకటించింది. పండగ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని వేర్వేరు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నామని గో ఎయిర్ సంస్థ వెల్లడించింది. ఈ ఆఫర్ లో భాగంగా టికెట్ ప్రారంభ ధర 691 రూపాయలని సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద కొనుక్కునే టికెట్లపై వచ్చే జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీలోపు ప్రయాణించవచ్చని తెలిపింది. ప్రయాణికులకు విమాన యానం చవక ధరల్లో అందించాలన్న ఉద్దేశంతో ఈ ఆఫర్లను ప్రకటించినట్టు గో ఎయిర్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..









