మనామా:వలసదారుడిపై కుక్క దాడి: తీవ్రగాయాలు
- January 18, 2018
మనామా: సలమానియాలో ఓ కుక్క, వలసదారుడిపై దాడి చేసింది. బంగ్లాదేశ్ జాతీయుడైన మొహమ్మద్ షోరాబ్, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. డెలివరీ మ్యాన్‌గా పనిచేస్తున్న షోరాబ్, ఓ పార్సిల్‌ని డెలివరీ చేస్తుండగా, కుక్క అతన్ని కరిచింది. కాలిపై తీవ్రగాయం కావడంతో డ్రైవర్ సహాయంతో తాను ఆసుపత్రికి వెళ్ళి వైద్య చికిత్స తీసుకున్నట్లు బాధితుడు చెప్పాడు. సకాలంలో డ్రైవర్ తనను ఆసుపత్రికి తరలించాడనీ, లేకపోతే విపరీతమైన రక్త స్రావంతో ఇంకా ఇబ్బంది పడేవాడినని బాధఙతుడు వివరించాడు. ఇన్పెÛక్షన్ సోకకుండా ప్రివెంటివ్ మెజర్ కింద ఇంజెక్షన్ కూడా తీసుకున్నాడు బాధితుడు. పార్సిల్‌లో ఫుడ్ కంటెంట్ ఉందనీ, అది కస్టమర్‌కి ఇచ్చేసి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగిందని షోరబ్ చెప్పాడు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







