100 అరుదైన పక్షుల అక్రమ రవాణా చేయబోయిన ఇరాకీ డ్రైవర్
- January 18, 2018కువైట్ : అబ్దిల ఆచారాల నేపథ్యంలో బుధవారం కువైట్ నుంచి దాదాపు 100 అరుదైన పక్షులను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన ఒక ఇరాకీ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు తొమ్మిది గద్దలను , 69 శాండ్ గ్రోస్ పక్షులు, మరియు 19 ఇంటి పావురాలను రహస్యంగా తరలిస్తున్న వ్యక్తి పోలీసుల వలలో చిక్కాడు . ఈ ఆపరేషన్ లో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖసహకరించింది. అనుమానిత వ్యక్తిపై తదుపరి చర్య కోసం పర్యావరణ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం