అంకారా: ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి
- January 20, 2018
అంకారా: టర్కీలోని ఎస్కిసెహీర్ ప్రావిన్సులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్కిసెహీర్ - బుర్సా హైవేపై వేగంగా వెళ్తున్న బస్సు మూడు చెట్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 42 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. ఎస్కిసెహీర్ ప్రావిన్సు గవర్నర్ ఒజ్డెమిర్, పోలీసు చీఫ్ ఎన్జిన్లు ప్రమాద ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







