చర్చిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్
- January 20, 2018
జనసేన అధినేత పవన్ చర్చిలో ప్రత్యక్షమయ్యారు. భార్య అన్నాతో కలిసి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారి వెంట పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురా కోవస్కీ కూడా ఉన్నారు. జనసేనాని కాసేపట్లో ఆడమ్ కోవస్కీతో భేటీకానున్నారు. అలాగే రాజకీయ యాత్ర షెడ్యూల్‌పై పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉంది. ఇవాళే దీనిపై ఓ క్లారిటీ వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు







