పాస్ పోర్టును నవీకరించుకోవలసిన 1200 మంది నేపాలీ ప్రవాసీయులు
- November 22, 2015
ఇంచుమించు 1200 మంది నేపాలీయులు, చేతిరాతతో కూడిన తమ పాస్ పోర్టులను, యాంత్రికంగా చదవగల పాస్ పోర్టులుగా (MRP ) మార్చుకోవలసి ఉందని మస్కట్ లోని నేపాల్ రాయబార కార్యాలయం వ్యవహారాల అధికారి - శ్రీ రోజినా తమ్రాకర్ తెలిపారు. ఈ దేశంలో ఉండడం సమస్య పాత పాస్ పోర్టుతో సమస్య కానప్పటికీ, ఇతర దేశాలకు ప్రయాణించవలసి వచ్చినపుడు చాల సమస్యాత్మకంగా తయారవుతుందని, ద ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) వారు నవంబరు 24 ను ఆకరుతెదీగా నిర్ణయించినందున ఆలోగా తమ పాస్ పోర్టులను నవీకరించుకోవలసిన్డిగా నేపాలీయులను ఆయన విజ్ఞప్తి చేసారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







