దుబాయిలో ఇకపై నకిలీ వస్తువులుండవు
- November 23, 2015
దుబాయిలో నకిలీ వస్తువుల చలమణీ ని నిరోధించడానికి, వినియోగదారులు అసలైన వస్తువులను కొనగాలిగేలా హామీ ఇవ్వడానికి దుబాయి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డిపార్ట్మెంట్ (DED) వారు వాణిజ్యాన్ని ప్రభుత్వాన్ని అనుసంధానించడానికి, 'ఇంట లేక్చ్యువాల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ అడ్వైసరీ బోర్డు' ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. నకిలీలకు, ట్రేడ్ మార్క్ అతిక్రమణలకు వ్యతిరేకంగా పోరాటంలో ఇటీవల దుబాయి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వారు పది అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన 4,00,000 దిర్హాం ల విలువ గల వస్తువులను, ఎగుమతి అవడానికి కాస్త ముందుగా పట్టుకున్న సంగతి విదితమే; ఈ నేపధ్యంలో IPPAB, మేధో సంపత్తిని రక్షించడానికి తమ ప్రయత్నాలను ఏకీకృతం చేసే ఒక వ్యవస్థ అని DED, CCCP యొక్క ఎగ్జిక్యుటివ్ డైరక్టర్ మహమ్మద్ రషీద్ అలీ లూతా తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







