సౌదీ మంత్రి మాజీద్ అల్ ఖసబీను కలిసిన చంద్రబాబు
- January 25, 2018
దావోస్: ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. గురువారం ఆయన సౌదీ మంత్రి మాజీద్ అల్ ఖసబీను కలిశారు. అలాగే ప్రసిద్ధ ఏవియేషన్ సంస్థ 'డస్సాల్ట్' గ్రూపుతో చంద్రబాబు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. విమాన రవాణాలో గత ఏడాది జీరో యాక్సిడెంట్స్ నమోదు అయింది. తమ దగ్గర ఉన్న సాంకేతికత వల్లే సాధ్యమైందని చార్లెస్ అన్నారు. కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి సహకరించాలని చంద్రబాబు కోరారు.
తాజా వార్తలు
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!







