నివాస చట్టాలను ఉల్లంఘించిన 97 మంది అరెస్టు
- January 25, 2018
కువైట్: ఫర్వానియా కంపెనీల తనిఖీ పర్యటన సందర్భంగా 23 కంపెనీలలో ఉద్యోగులుగా నమోదు కాబడిన 97 మంది ఉద్యోగులు నివాస చట్టాలను ఉల్లంఘించినవారుగా అభియోగాలను ఎదుర్కొంటున్నవారిని రెసిడెన్సీ వ్యవహారాల డిటెక్టివ్ లు దాడిచేసి పట్టుకొన్నారు. ఎందుకంటే, వారిని కొనసాగిస్తున్న కంపెనీలు ప్రస్తుతం పనిచేయడం లేదు. అంతేకాక ఆ దాడిలో ఆ కంపెనీల జారీ చేసిన 12 పని వీసాలను ఈ తనిఖీలో కనుగొన్నారని అంతర్గత వ్యవహారాల శాఖలోని సంబంధాలు మరియు భద్రతా సమాచార శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక







