మస్కట్ ఫెస్టివల్‌కి పోటెత్తిన సందర్శకులు
- January 25, 2018
మస్కట్: మస్కట్ ఫెస్టివల్‌కి ఐదు రోజుల్లో 130,000 మందికి పైగా సందర్శకులు విచ్చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించిన వివరాల ప్రకారం జనవరి 18 నుంచి 23 లోపు 137,708 మంది సందర్శకులు మస్కట్ ఫెస్టివల్‌ని సందర్శించారు. వీరిలో 62,184 మంది నసీమ్ పార్క్‌ని సందర్శించగా, 61,922 మంది అల్ అమీరాత్ పార్క్‌ని సందర్శించారు. 13,602 మంది ఇతర మస్కట్ ఫెస్టివల్ వెన్యూస్ని సందర్శించడం జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వీక్ డేస్‌లోనూ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వీకెండ్స్‌లోనూ సందర్శకులకు ఈ ఫెస్టివల్‌కి అనుమతి ఉంది. ఆర్గనైజింగ్ కమిటీ సందర్శకుల కోసం గైడెన్స్ ప్యానెల్స్‌ని నసీమ్, అమీరాత్ పార్క్‌ల బయట ఏర్పాటు చేశాయి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







