అమర్ జ్యోతి వద్ద ప్రధాని నివాళులు
- January 25, 2018
న్యూఢిల్లీ: 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. రిపబ్లిక డే వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని రాజ్‌పథ్ మార్గ్ అమర్‌జవాన్ జ్యోతి స్తూపం వద్ద ప్రధాని ఘనంగా నివాళులర్పించారు. ప్రధానితోపాటు త్రివిధ దళాల అధిపతులు అమర్‌జవాన్ జ్యోతి స్తూపానికి సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్‌సింగ్ ధనోవా, నేవీ చీఫ్ అడ్మైరల్ సునీల్ లంబా రెండు నిమిషాలు మౌనం పాటించి అమరజవాన్లకు నివాళులర్పించారు. ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







