ఆకస్మిక పర్యటనలో వాటర్ ప్లాంట్ ఆపరేటర్లకు ధన్యవాదాలు తెలిపిన క్రౌన్ ప్రిన్స్
- January 26, 2018
సౌదీ అరేబియా : బుధవారం జెడ్డాలో ఉప్పు నీటి నుండి శుద్ధ జలం సేకరించే ఒక ప్లాంట్ వద్ద క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్, డిప్యూటీ ప్రీమియర్ మరియు రక్షణ మంత్రి, కార్మికులు ఆశ్చర్యానికి లోనయ్యేలా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి రోజు వారు చేసే పని ఎంతో విలువైనదని అందు నిమిత్తం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. క్రౌన్ ప్రిన్స్ తెలిపారు గత రెండు సంవత్సరాల్లో 3.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల నుండి 5 మిలియన్ క్యూబిక్ మీటర్ల వరకు ఉత్పత్తిలో పెరుగుదలలో కీలక భాగస్వామిగా ప్లాంట్ కార్మికులు ఉన్నారని ఆయన ప్రశంసించారు. తద్వారా సౌదీ అరేబియా విజన్ 2030 మరియు జాతీయ పరివర్తన కార్యక్రమం 2020 కు పూర్తి నిబద్ధతలో భాగంగా ఉంది. ఈ సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ ప్లాంట్ ఆపరేటర్లతో ముచ్చటిస్తూ "ఒక్కొక్క రియాల్ ఖర్చు చేయకుండా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎంతో అభినందనీయమని...మీలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







