యూఏఈ మౌంటెయిన్స్‌లో పడ్డ టూరిస్ట్ క్షేమం
- January 27, 2018
యూఏఈ:21 ఏళ్ళ యూఏఈ టూరిస్ట్, మౌంటెయిన్స్‌లో జారిపడ్డంతో అతన్ని ఎయిర్ అంబులెన్స్ ద్వారా రక్షించారు. రస్ అల్ ఖైమాలోని షోకా వ్యాలీలో ఈ ఘటన జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీకి చెందిన ఎయిర్ వింగ్ డిపార్ట్మెంట్ ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంది. టూరిస్ట్‌ని ఎయిర్ లిఫ్ట్ చేసి అల్ ధైద్ హాస్పిటల్‌కి తరలించి, వైద్య చికిత్స అందించారు. రెస్క్యూ టీమ్ అత్యంత చాకచక్యంగా కొండల్లో జారిపడి, గాయాలపాలైన టూరిస్ట్‌ని రక్షించింది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







