గ్లోబల్ విలేజ్ లో ఘనంగా 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
- January 27, 2018
దుబాయ్:69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను యు.ఏ.ఈలోని ఎన్నారైలు ఘనంగా జరుపుకున్నారు.గ్లోబల్ విలేజ్ లో రాక్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో చిన్నారులచే రోలర్ స్కేటింగ్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి 200 మంది ప్రవాసీయులు, ఎన్నారైల ప్లిలలు తరలివచ్చారు.ఇండియన్ పెవిలియన్ లో జాతీయ గీతంను ఆలపించారు.మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు పాల్గొన్నారు.





తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







