జబెల్ ఆఖ్దర్ వద్ద పర్వతారోహణ సమయంలో ప్రమాదం... ఇద్దరకీ గాయాలు
- January 27, 2018
మస్కట్ : దూరపు కొండలు..నునుపు కదాని ఎగబాకితే జర్రున సైతం కిందకు జారతారు. జబెల్ అఖ్దార్ లో ఇరువురు పర్వతారోహణకారులు కిందపడి ప్రమాదానికి గురైన తరువాత చికిత్స నిమిత్తం వారిని మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించినట్లు ఓమాన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఏ) పేర్కొన్నారు. జబెల్ అల్ అఖ్దార్ వద్ద ఉన్న ఒక పర్వతంపై నుంచి కిందకు పడిన ఇద్దరు వ్యక్తులను రక్షించటానికి డాకిలియా ప్రయత్నించాడు, వారు ఇద్దరు స్వల్ప గాయాలతో అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు."
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







