వైద్య విద్యలో మార్పులు
- January 27, 2018
విశాఖపట్నం: జాతీయ వైద్య విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకువస్తున్నట్టు భారత ప్రభుత్వ వైద్య విద్యావిభాగం సహాయ డైరెక్టర్ జనరల్, నీట్ ప్రధాన అధికారి డాక్టర్ బీ శ్రీనివాస్ వెల్లడించారు. గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వార్షిక వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. వైద్య విద్యలో థియరీ కంటే క్లినికల్ శిక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా భవిష్యత్తులో సిలబస్ను మార్పు చేయనున్నట్టు వెల్లడించారు. ఎంసీఐ స్థానంలో జాతీయ వైద్య మండలి(నేషనల్ మెడికల్ కౌన్సిల్) ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలను వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







