ఈజిప్టు పర్యాటకానికి ప్రచారకర్తలు!
- January 27, 2018
కైరో : ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరూ గిన్నీస్ రికార్డులో చోటు సంపాదించుకున్నవారే. 8 అడుగుల 1 అంగుళం (246.5 సెం.మీ) ఎత్తుతో టర్కీ దేశస్తుడు సుల్తాన్ కోసెన్ (34) అత్యంత పొడగరిగా, 2 అడుగుల (62.8 సెం.మీ) ఎత్తుతో భారతీయురాలు జ్యోతీ ఆమ్గే అత్యంత పొట్టి వ్యక్తిగా ప్రపంచ గుర్తింపు పొందారు. వీరిద్దర్నీ తమ దేశ పర్యాటక ప్రచారం కోసం ఈజిప్టు టూరిజం బోర్డు కైరోకు ఆహ్వానించింది. ఈ సందర్భంగా శుక్రవారంనాడు గీజా పిరమిడ్ ముందు దిగిన ఫొటో ఇది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







