సూపర్ స్టార్ కు 'మెగా స్టార్' సాయం...!
- January 29, 2018
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు కూడా మెగాస్టార్ ప్రెజెన్స్ అవసరమైంది. రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్ గా తెరకెక్కిన మూవీ 2.0. సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం అవుతుంది. ఫిబ్రవరి మూడో వారంలో హైదరాబాద్ లోనే 2.0. టీజర్ రిలీజ్ ఉంది. ఆ ఫంక్షన్ కు సౌత్ లోని పెద్ద స్టార్స్ ముమ్ముట్టి, మోహన్ లాల్ వంటి వారిని అందరినీ ఆహ్వానిస్తున్నారు. అయితే చిరంజీవిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం విశేషం. రజనీకాంత్ చిరంజీవి లు మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే..!!
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







