ఒమాన్:మస్కట్ మరియు సోహార్ లలో వర్షపాతం
- November 24, 2015
ఒమాన్ లోని మస్కట్ లో ఒక మాదిరిగాను, సోహార్‌లో కొన్ని ప్రాంతాలలో భారీగాను వర్షాలు పడినట్టు తెలియవచ్చింది. వాతావరణం ఇంకా మేఘావృతమయే ఉందనీ, రానున్న కొద్ది గంటల పాటు కూడా వర్షాలు పడతాయని ఇక్కడి ప్రజలు చెపుతున్నారు. నేటి నుండి ఈ వారాంతం వరకు, ఒమాన్ ఉత్తర ప్రాంతాలలో వర్షాలు పడతాయని, ఒమాన్ తీరప్రాంతాల వెంబడి 15 నుండి 25 నాట్ల వేగంతో వీయనున్న వాయువ్య పవనాలు, ఈ శనివారం వరకు సముద్రంపై ఒక మాదిరి నుండి తీవ్ర ప్రభావం చూపిస్తాయని వారు విశ్లేషించారు. అంతే కాకుండా శీతాకాలం వస్తోందనడానికి సూచనగా, ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయని వారు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్‌కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







