జూన్ 10న బాలకృష్ణ 100వ ఫిల్మ్ ప్రారంభం!

- November 24, 2015 , by Maagulf
జూన్ 10న  బాలకృష్ణ 100వ ఫిల్మ్ ప్రారంభం!

బాలకృష్ణ 100వ మూవీకి ముహూర్తం ఖరారైనట్టు కనిపిస్తోంది. వచ్చే జూన్ 10న న్యూఫిల్మ్ ప్రారంభం కావచ్చునని టాక్. ఆరోజు బాలయ్య బర్త్ డే కావడంతో ఈ డేట్‌ని ఫిక్స్ చేసినట్టు అభిమానులు చెప్పుకుంటున్నారు. దీనికి 'గాడ్ ఫాదర్'గా టైటిల్ ఫిక్స్ అయినట్టు క్యాంపెయిన్ సాగుతోంది. ప్రజెంట్ శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న 'డిక్టేటర్' వచ్చే సంక్రాంతికి రానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com