ఫిబ్రవరిలో ఎనిమిది నివాస ప్రాంతాలలో 15 కొత్త పబ్లిక్ గార్డెన్స్
- January 30, 2018
కువైట్: ఒకప్పుడు ఇసుకతో మాత్రమే కనబడే ఎడారి ప్రాంతాలు నేడు పాలకుల చలవతో ఎంచక్కా పచ్చబారుతున్నాయి. దేశ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే ఉద్యానవనాలు ఎనిమిది నివాస ప్రాంతాలలో15 కొత్త పబ్లిక్ గార్డెన్స్ ఫిబ్రవరి నెలలో ఏర్పాటు చేయనున్నట్లు పబ్లిక్ అథారిటీని ఫర్ అగ్రికల్చరల్ అండ్ ఫిష్ రిసోర్సెస్ ప్రకటించింది. స్థానిక పత్రికల నివేదిక ప్రకారం ఈ కొత్త గార్డెన్స్ ఇశ్బాలియా ప్రాంతంలో ఆరు, అదాన్ ప్రాంతంలో రెండు, సల్మి ప్రాంతంలో ఒకటి, ఖుర్ఆన్ ప్రాంతంలో..ఇంకొకటి.. జహ్రా ప్రాంతంలో ఒకటి, మరియు నయీమ్ ప్రాంతంలో ఒకటి. మూలాలు కొత్త మరియు పాత నివాస ప్రాంతాలలో పచ్చని ప్రాంతాలను విస్తరించడానికి పబ్లిక్ అథారిటీని ఫర్ అగ్రికల్చరల్ అండ్ ఫిష్ రిసోర్సెస్ చర్యలకు అనుగుణంగా ఉన్నాయని వివరించింది. ఈ ఉద్యానవనాలు నివాసితులకు ఆటవిడుపుగా ముఖ్యంగా పిల్లలకు వినోద ఉద్యానవనాలుగా మారతాయి.
తాజా వార్తలు
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!
- సౌత్ సాద్ అల్-అబ్దుల్లా దుర్ఘటనలో ఒకరు మృతి..!!
- అభివృద్ధి ప్రాజెక్టులపై ధోఫార్ మున్సిపల్ కౌన్సిల్ సమీక్ష..!!
- యూనిఫైడ్ జిసిసి రోడ్ ట్రాన్స్పోర్ట్ చట్టంపై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- టీవీ లేకపోయినా పర్లేదు..మీ మొబైల్లో బడ్జెట్ స్పీచ్ చూసేయండి
- డెలివరీ రైడర్లకు గుడ్ న్యూస్
- యువత భవితను మార్చనున్న 'వివేకానంద మానవ వికాస కేంద్రం







