సౌదీలో వలసదారులపై తీవ్రమైన ఆంక్షలు
- January 31, 2018
మినిస్ట్రీ ఆఫ్ లేబర్ మరియు సోషల్ డిపార్ట్‌మెంట్ వలసదారులకు సంబంధించి కొన్ని తీవ్రమైన ఆంక్షల్ని విధించింది. 12 ప్రాంతాల్లో పని చేయడానికి వీల్లేకుండా ఆదేశాలు జారీ చేసింది. సౌదీ గెజిట్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్త నిబంధనలు వచ్చే హిజ్రి ఇయర్ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిబంధనల ప్రకారం వాచ్ షాపులు, ఆప్టికల్ స్టోర్లు, మెడికల్ ఎక్విప్‌మెంట్ స్టోర్లు, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ షాప్‌లు, కార్ స్పేర్ పార్టులు విక్రయించే ఔట్‌లెట్స్, బిల్డింగ్ మెటీరియల్ షాప్‌లు, కార్పెట్లను విక్రయించే ఔట్‌లెట్స్, ఆటోమొబైల్ మరియు మొబైల్ షాప్‌లు, హోమ్ ఫర్నిచర్ అలాగే రెడీమేడ్ ఆఫీస్ మెటీరియల్ విక్రయించే షాప్‌లు, రెడీ మేడ్ గార్మెంట్స్ విక్రించే ఔట్‌లెట్స్, చిల్డ్రన్ క్లాత్స్ మరియు మెన్స్ సప్లయ్స్, హౌస్‌హోల్డ్ ఎటెన్సిల్ సాప్‌లు, పేస్ట్రీ షాప్‌లలో వలసదారులు పనిచేయడానికి వీల్లేదు. అయితే షాప్ ఫెమినైజేషన్ అనుకున్న విధంగానే సాగుతుందని ఖాలెద్ అబా అల్ ఖైల్ చెప్పారు.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్







