ఆ పాస్‌పోర్ట్‌లు ఇంకా లేవు
- January 31, 2018
కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్టులపై రెండు కీలక ప్రకటనలు చేసింది. ఆరెంజ్ కలర్ పాస్‌పోర్టు, అలాగే వ్యక్తిగత చిరునామా లేకుండా చివరి పేజీ ముద్రణ అంశాలపై క్లారిటీ ఇచ్చింది. ఈ రెండింటిపై ప్రస్తుతానికి ఎలాంటి ముందడగు లేదని విదేశాంగశాఖ తేల్చి చెప్పింది. మంగళవారం నాటి ప్రకటనలో విదేశాంగ శాఖ ఈ విషయాలు తెలిపింది.
కొన్ని వారాల క్రితం ఆరెంజ్ కలర్ పాస్‌పోర్ట్ తీసుకొస్తున్నట్టు విదేశాంగ శాఖ, కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రకటించాయి. పదో తరగతి పూర్తికాని వారికి ఆరెంజ్ కలర్ పాస్‌పోర్ట్ ఇస్తామని ఆ ప్రకటన సారాంశం. అయితే ఇది వ్యక్తులను కించపరచడమేనని పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో దీనిపై వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. చర్చోప చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమచారం.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







