19 మంది అక్రమ మైగ్రెంట్స్‌ని అరెస్ట్
- February 03, 2018మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ కోస్ట్ గార్డ్ విభాగం, 19 మంది అక్రమ మైగ్రెంట్స్‌ని అరెస్ట్ చేసింది. బోటు ద్వారా వీరు సుల్తానేట్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తుండడంతో అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. 19 మంది చొరబాటుదారులతో కూడిన బోట్‌ని తాము గుర్తించామనీ, ఆ బోటు సహా వారందర్నీ అరెస్ట్ చేయడంలో సఫలమయ్యామని రాయల్ ఒమన్ పోలీసులు వివరించారు. కోస్ట్ గార్డ్ విభాగం సేవల్ని ఈ సందర్బంగా రాయల్ ఒమన్ పోలీస్ అభినందించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ